స్టైయిలిష్‌ లుక్‌తో ఎన్టీఆర్ ‘టెంపర్’ మరో పోస్టర్

Unknown | 21:43 | 0 comments

ఎన్టీఆర్‌ అప్‌ కమింగ్‌ మూవీ టెంపర్‌. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పోస్టర్లు అంచనాలను పెంచుతున్నాయి. షర్ట్‌ లెస్ తో కనిపించి హంగామా చేసిన ఎన్టీఆర్‌ ఇప్పుడు స్టైయిలిష్‌ లుక్‌తో కనిపించి కేక పుట్టిస్తున్నాడు. కొత్త విడుదలైన పోస్టర్లో ఫిట్‌ జీన్స్‌ తో ఫిట్‌ గా కనిపించాడు ఎన్టీఆర్.

Category:

0 comments